హల్లో ప్రేమిస్తారా!!!!!
మొత్తo స్కోర్ : 5/10.
హీరో నటన : ఈ చిత్రానికి ఈ అంశమే పెద్ద లోపం
హీరోయిన్ ప్రాధాన్యత : పరవాలేదు ( తెలుగు చిత్రాల్లో హీరోయిన్ నటనకు ఎక్కడ ఆస్కారం ఉందని ???)
దర్శక ప్రతిభ : ఈ చిత్రానికి దర్శక ప్రతిభ కూడ మరో లోపమే
కధ : వెరసి హల్లో ప్రేమిస్తారా చిత్రానికి కధే పెద్ద బలం
సంగీతం : ఒకటీ అరా మినహా చక్రి సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి .
ప్రేమ మరియు యాక్షన్ల సమ్మిళతమైన ఈ కథా వస్తువు స్ట్రయిట్ గా తెలుగుకు కాస్త కొత్తేమో గాని తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్క్షకులకు సుపరిచయమే, కాకపోతే కథకు తగ్గ పరిణితి చెందిన నటీనటులను ఎంపిక చేయడం వారి శైలి.. హీరో నటన కంటే అతని వాయిస్సే ప్రేక్క్షకులకు చికాకు పుట్టిస్తుంది... సినిమా మొదటి పదిహేను నిముషాల తర్వాత ప్రేక్క్షకున్ని కథలో లీనమయ్యెట్టు చేయగలిగిన అది నిలబెట్టడంలో దర్శకుడు విఫలమయినట్టుగా కనిపించాడు.సెకండ్ హాఫ్ లొ స్క్రీంప్లే ను నడపడంలో దర్శకుడు కాస్త జాగ్రత్త వహిస్తే బాగుండేది...పంచ్ గల సంభాషణలు సినిమాను కాస్త నిలిపాయనే చెప్పాలి.హీరో రెండవ పాత్రలో సాయిరాం శంకర్ పాత్రకు తగ్గ క్రూరత్వాన్ని ప్రదర్శించలేకపోయాడు..దర్శకుడు రాబట్టలేకపోయాడు..ఇద్దరు అగ్ర దర్శక నిర్మాతల చేతిలో నిర్మితమయిన ఈ చిత్రం ఓ విఫలమా?.. వేచి చూడాల్సిందే..
ఇది మీ సూరప్ Review

3 comments:
annaya baga rasav ni review kummeyi
inka vere movies ki emmana rayi mari okate review na
sure praveen this is the first one.. i will continue to review all telugu movies
Post a Comment