చిరుత......
మొత్తం స్కోరు :: 6.5/10.
హీరో నటన ::మొదటి చిత్రమయిన చరన్ తేజ్ పరవాలేదనిపించాడు.ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో చరన్ నటన ఆకట్టుకొంది. డ్యాన్సుల్లో చిరంజీవి శైలి ,పట్టుదల చరన్లో ప్రస్ఫుటంగా కనిపించాయి .
హీరోయిన్ ప్రాధాన్యత : "వాంపు"ను తలపించింది.సినిమా మొదటి అర్థభాగం హీరోయిన్ పాత్ర మరీ గందరగోళం.పాత్ర ఉచ్చారణా మరీ ఎబ్బెట్టుగా ఉంది.చిరంజీవి నటవారసుల మొదటి చిత్రానికి హీరోయిన్ ఎంపిక ఎప్పుడూ ఓ చేదు అనుభవమేమో.
దర్శక ప్రతిభ :: కథ కన్నా కథనానికి ప్రాధాన్యతనిచ్చే "పూరి", మరోసారి ఈ చిత్రంలో కూడా అదే తీరును కనపరచడానికి ప్రయత్నించాడు,సినిమా మొదటి అర్థభాగం కాస్త చికాకు పుట్టించినా,మలి అర్థ భాగంలో "పూరి" సినిమా పై పూర్తి పట్టు సాధించినట్టు కనిపించాడు.
సంగీతం : మణిశర్మ బాణీలు ఓ మోస్తరుగా ఉన్నా, బ్యాగ్రౌండులో మంచి స్కోరే సాధించినట్టు కనిపించాడు.

పెద్దగా ఉత్కంఠత,మలుపులు లేని సాధారణ కథకు "వైజయంతి" మార్కు భారీ హంగులు,విభిన్నమయిన నేపథ్యం (బ్యాంకాక్) ,పూరీ దర్శక శైలి ఈ చిత్రాన్ని నిలబెట్టాయని చెప్పవచ్చు. "చిరుత"నయుని పై ఉన్న భారీ అంచనాలతో మంచి ఓపెనింగ్స్ సాధించిన ఈ చిత్రం..ఆ స్థాయిని నిలబెట్టుకుంటుందో లేదో వేచిచూడాలి. "హాస్యం" ఈ చిత్రంలో పెద్దగా స్కోరు సాధించలేకపోయింది.పూరీ సంభాషణలు నిరాశపరిచాయనే చెప్పలి.మొత్తానికి ఈ చిత్రం ఓ సారి చూడదగ్గది.
ఇది మీ సూరప్ రివ్యూ
సంప్రందించవలసిన మెయిల్ అడ్రస్సు:: suraptheking@yahoo.com
మీ సలహాలు సూచనలు పై మెయిల్ అడ్రస్సుకు పంపిస్తారని ఆశిస్తున్నాను